
AMPM Live : కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీని ఢీ కొట్టిన తర్వాత కారులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు విడిచారు.
4 Killed in Karimnagar Road Accident - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 81 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 20 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét