
AMPM Live : పంజాబ్ లో పెను విషాదం చోటుచేసుకుంది. దసరా పండుగ సందర్భంగా అమృత్ సర్ సమీపంలోని జోడా ఫాఠక్ రైల్వే క్రాసింగ్ వద్ద మైదానంలో శుక్రవారం సాయంత్రం రావణ దహనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రైల్వే క్రాసింగ్ వద్దకు చేరుకున్నారు. మైదానం కిక్కిరిసిపోవడంతో కొందరు పట్టాలపైకి వెళ్లి తమ సెల్ ఫోన్ లలో రావణ దహనాన్ని రికార్డు చేస్తూ వీక్షిస్తున్నారు. ఇంతలో ఓ రైలు వేగంగా పట్టాలపై ఉన్న ప్రజల పైనుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో 61 మంది మృత్యువాత పడగా 70 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదవార్త తెలుసుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు
61 Dead As Train Hits Crowd Watching Ravan-Burning In Punjab - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 179 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 19 Oct 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét