
AMPM Live : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా బ్రాండిక్స్ ఇండియా కంపెనీ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతుంది. ఇందులో భాగంగా అచ్యుతాపురంలోని వికలాంగుల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల రూ.15 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. సోమవారం ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు. పందెంకోడి వంటి పలు విభిన్నమైన చిత్రాలతో తెలుగులో విశాల్ మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల నటించిన అభిమన్యుడు చిత్రం తమిళ తెలుగు భాషల్లో విజయం సాధించింది. దీంతో విశాల్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం బ్రాండిక్స్ అపెరల్ సిటీ చీఫ్ దొరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Actor Vishal Inaugurates Toilets Built by Brandix at Handicapped School Atchutapuram - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 255 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 11 Jun 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét