
AMPM Live : మోసపోయిన నిరుద్యోగులు – రూ.30 లక్షలతో ఏజెంట్ పరారీ విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని గాజువాక ఆటోనగర్ లో ఉన్న హన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంస్థ (హెచ్ఐఐటి) నిరుద్యోగ యువకులను నిండా ముంచింది. దుబాయ్ లో నాప్కో కంపెనీలో ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి శ్రీకాకుళంకు చెందిన 35 మంది వద్ద రూ.30 లక్షలకు పైగా వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధిత యువకులు గురువారం రాత్రి ఆటోనగర్ వద్ద ఆందోళనకు దిగారు.
Agent Cheeting on 30 lakhs in Gajuwaka Visakhapatnam - YouTube |
| 4 Likes | 4 Dislikes |
| 890 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 24 May 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét