
AMPM Live: విశాఖపట్నం కలభారతిలో అఖిల భారత నృత్యోత్సవ వేడుకలు ఘనoగా జరగనున్నాయి. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి వారి అధ్వర్యంలో వైశాఖి న్రిత్యోత్సవం పేరుతో 10 వ అల్ ఇండియా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేది నుంచి 17తేది వరకు ఈ నృత్యోత్సవాలు జరనున్నాయి. ఈ కార్యక్రమoలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత నృత్య కళాకారులు తమ నృత్యంతో అలరించనున్నారు. ఈ నృత్యోత్సవ వేడుకల్లో భరతనాట్యం, కూచిపూడి, కదక్, ఒడిస్సీ, మనిపూరి, వంటి వివిధ రకాల నృత్య రూపాలను నృత్య కళాకారులు ప్రదర్శించనున్నారు.
AMPM Live :Visakhapatnam || Vysakhi Nrithyotsav || All India Classical Dance Festival || Nataraj Mus - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 29 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 15 Sep 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét