
AMPM Live : డెంగీ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమే... కానీ దానిపై అవగాహన పెంచుకుని తగిన సమయంలో చికిత్స తీసుకుంటే భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. డెంగీ వైరస్ ‘ఈడిస్ ఈజిప్టై’ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇవి పగటి సమయంలో మాత్రమే కుడతాయి. చూడటానికి ఇవి సాధారణ దోమల కంటే కాస్త పెద్దగా, నల్లటి చారలతో ఉంటుంది. అందువలన వీటిని గుర్తించడం తేలికే. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చేయలేవు. అందువల్ల ప్రజలు పారేసిన ప్లాస్టిక్ గ్లాసులు, నీళ్ల సీసాలు, పాత టైర్లు, టెంకాయ చిప్పలు, ఖాళీ కుండీలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఈ దోమల వ్యాప్తిని నిరోధించవచ్చు.
Dengue Awareness Story || KGH || Visakhapatnam - YouTube |
| 3 Likes | 3 Dislikes |
| 423 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 7 Aug 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét