
AMPM Live : కృష్టాజిల్లా ఉల్లిపాలెం గ్రామం ఎంపీయూపీ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిజిటల్ తరగతులను ప్రారంభించారు. విద్యార్ధులతో కలిసి తరగతి గదిలో కూర్చుని బోధనను పరిశీలించారు. వర్చువల్ బోధనపై విద్యార్ధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తర అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 3500 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఎన్నారైలు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కృష్ణా జిల్లాలో సుమారు 200 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ నిర్వహిస్తున్నారు. మరో 240 డిజిటల్ తరగతి గదుల్లో టచ్ స్క్రీన్ ఏర్పాట్లు చేస్తున్నారు.
Digital Class Rooms Inaugurated By CM Chandrababu Naidu in Ullipalem Village - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 102 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 21 Nov 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét