
AMPM Live : ప్రముఖ నటుడు కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి ఘన విజయం సాదించిందో అందరికి తెలిసిందే. అవినీతి వల్ల సమాజంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతూ రెండు దశాబ్దాల కిందట శంకర్ తీసిన భారతీయుడు ఎవర్గ్రీన్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడమే కాదు, పలు అవార్డులు, రివార్డులను కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'భారతీయుడు 2'ను శంకర్ తెరకెక్కించనున్నారు.
Dil Raju Announced “Bharateeyudu 2” Movie With Shankar and Kamal Hassan - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 72 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 4 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét