
AMPM Live : విశాఖపట్నంలోని ఆశీల్ మెట్ట వద్ద ఉన్న ఓ హాస్టల్ లో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదo సంభవించింది. సుమారు 2 గంటల ప్రాంతంలో ఓరియంటల్ బ్యాంక్ పైన ఉన్న హాస్టల్ లో మంటలు చెలరేగాయి. వెంటనే హాస్టల్ లో ఉన్న 40 మంది విద్యార్ధులు రోడ్డుపైకి పరుగులు తీసారు. హాస్టల్ అగ్నిప్రమాదానికి గురికావడంతో విద్యార్ధులు రాత్రంతా రోడ్డుపైనే గడపాల్సి వచ్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
Fire Accident in Girls Hostel || Asilmetta || Visakhapatnam - YouTube |
| 6 Likes | 6 Dislikes |
| 771 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 10 Feb 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét