
AMPM Live : సంచలనo సృష్టించిన గాజువాక రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న డీఎస్పీ రవిబాబు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్ది రోజుల క్రితం గేదెల రాజు హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు ఏ1 ముద్దాయిగా డీఎస్పీ రవిబాబును, ఏ2గా క్షత్రియభేరి ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజును నిర్ధారించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Gedela Raju Murder Case || DSP Ravibabu Surrender in chodavaram Police Station - YouTube |
| 17 Likes | 17 Dislikes |
| 5,853 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 20 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét