
AMPM Live : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాటశాలల్లో మౌలిక వసతుల కల్పనను ప్రతీ ఒక్కరూ భాద్యతగా తీసుకోవాలని ఏపీ జన్మభూమి సమన్వయకర్త, మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పైలా ప్రసాదరావు అన్నారు. మంగళవారం మాడుగుల మండలం వీరనారాయణం జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో గౌర మినరల్స్ ఆర్ధిక సహకారంతో విద్యార్ధినీ విద్యార్దులకోసం నిర్మించిన మరుగుదొడ్లు, పైలా ప్రసాదరావు ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి ప్రాజెక్టులను ఘనంగా ప్రారంభించారు. పాటశాలలో డిజిటల్ తరగతులు ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తున్న పైలా ప్రసాదరావును గ్రామపెద్దలు, పాటశాల సిబ్బంది, గ్రామస్తులు సన్మానించారు.
Inauguration of Water Plant, Toilets in VeeraNarayanam ZP High School II Madugula TO Visakhapatnam - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 254 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 20 Nov 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét