
AMPM Live : ఆకాశం ఉన్నట్టుండి దట్టమైన పొగలతో కమ్ముకుంది.. వేడిగాలులతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూమి నుంచి 7.6 కిలోమీటర్ల మేర ఆకాశంలో బూడిద, దుమ్ము ఆవరించింది. ఇండోనేషియాలోని బాలిలో ఉన్న అగంగ్ పర్వతంపై ఉన్న అగ్నిపర్వతం బద్దలుకావడంతో వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. పెద్ద శబ్ధంతో అగ్ని పర్వతం పేలడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పర్వతo చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 24 వేల మంది ప్రజలను భద్రతాదళాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. దీంతో బాలిలో ఉన్న లొంబొక్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసి.. విమాన రాకపోకలను నిలిపివేసారు.
Indonesia volcano || Mount Agung eruption - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 27 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 26 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét