
AMPM Live : ఆధ్యాత్మిక కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి అన్నసంతర్పణలో ప్రసాదం తిని 11 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. చామరానగర జిల్లా సుళ్యాడి గ్రామంలో మారెమ్మ ఆలయ గోపురం నిర్మాణం కోసం భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నసంతర్పణ ఏర్పాటు చేసారు. ఈ అన్నసంతర్పణలో ప్రసాదం తిన్న భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 11 మంది మృతి చెందగా, 80 మందికి పైగా భక్తులు మృత్యువుతో పోరాడుతున్నారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
Karnataka Mass Food Poisoning ||11 Dead, 82 Hospitalised - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 119 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 14 Dec 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét