
AMPM Live : విశాఖ రైల్వే న్యూ కాలనీ లో క్షేమ కాళీ పూజా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మి గణేష్ వర్తకుల సేవ సంఘం వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 19 నుంచి 22 వ తీది వరకు జరగనున్నాయి. గత 7 ఎల్లగా ప్రతి దీపావళి రోజున క్షేమ కాళీ అమ్మవారిని ప్రతిష్టించి, హోమo, పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్షేమ కాళీ అమ్మవారు ఉగ్రరూపమైనా చాలా దయామయి, శాంతిస్వరూపిని మనోలో ఉన్న కోపాన్ని తన రూపంతో ఆకర్షించి మనకి శాంతి, దయ, ప్రేమ కలిగేటట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో వ్యపారస్తులందరూ కలిసి భక్తి శ్రద్దలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.
Kshema Kali Puja Mahotsavalu || Railway NewColony || Visakhapatnam - YouTube |
| 4 Likes | 4 Dislikes |
| 219 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 20 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét