
AMPM Live : సినీనటుడు, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ బుధవారం (61) కన్నుమూసారు. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద హరికృష్ణ కారు బోల్తాపడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంటనే సమీపoలోని నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల్లూరులో ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Nandamuri HariKrishna Dies In Road Accident || Nalgonda - YouTube |
| 2 Likes | 2 Dislikes |
| 115 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 28 Aug 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét