
AMPM Live : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్రకధానాయికగా రాణిస్తున్న నయనతార ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతోంది. అమెరికాలో ప్రియుడు సంతోష్ శివన్ పుట్టినరోజు వేడుకలను సందడిగా నిర్వహించిన నయన్ అక్కడే హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది. విఘ్నేశ్ శివన్ తో నయన్ సహాజీవనం చేస్తున్నట్లు.. వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
Nayanatara and Vignesh Shivan's relationship - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 58 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 19 Sep 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét