
AMPM Live : భారత దేశం ఆధ్యాత్మికతకు ఆలవాలం అంటారు. కొన్ని వందల, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలను మనం ఎన్నో చూసి ఉంటాం. కానీ సముద్రంలో నిర్మించిన శివాలయాన్ని మాత్రం ఎక్కడా చూసి ఉండరు. ఆ ఆలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా సముద్రుడు రోజులో కొన్ని గంటలు వెనక్కి వెళతాడoటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Nishkalank Mahadev Temple || Koliyak Beach || Bhavnagar || AMPMLive - YouTube |
| 4 Likes | 4 Dislikes |
| 139 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 25 May 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét