AMPM Live : “ఆలివ్ రిడ్లే”. తాబేళ్లలో ఇదొక జాతి. సుమారు రెండు అడుగుల వెడల్పు, 50 కేజీల వరకు బరువుతో హృదయాకారం లేదా గుండ్రని ఆకారం కలిగి ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ఇవి అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఆహారపు అలవాట్లే ఆలివ్ రిడ్లేను ప్రత్యేకంగా నిలిచేలా చేసాయి. సముద్రంలో ఉన్న వ్యర్ధాలను ఆహరంగా తీసుకుంటూ సముద్ర జలాలను ఇవి శుభ్రం చేస్తాయి.Olive Ridley Turtles lives are in danger - YouTube | |
| 0 Likes | 0 Dislikes |
| 20 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 27 Mar 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét