
AMPM Live : ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలకు నెలవైన విశాఖ జిల్లాలో పంచదార్ల గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 12 కిలోమీటర్ల విస్తీర్ణం గల ఇక్కడి కొండ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు శివలింగంతో పాటూ ఎల్లవేళలా భూగర్భం నుంచి వచ్చే ఐదు ధారలు భక్తులకు, సందర్శకులకు కనువిందు చేస్తాయి. తియ్యని రుచి కలిగిన ఈ నీటిని సేవిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకం ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. మంచినీటి కోసం వాటర్ ప్లాంట్ లను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిన ప్రస్తుత రోజుల్లో.. ఈ ప్రాంత ప్రజలు తాగునీటి అవసరాల కోసం కేవలం ఈ నీటిని మాత్రమే వినియోగించడం విశేషం.
Panchadarla Special Story || AP Tourism || Visakhapatnam - YouTube |
| 72 Likes | 72 Dislikes |
| 5,146 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 21 Mar 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét