
AMPM Live : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం నిరాహార దీక్షకు దిగారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలవాలని, హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ ప్రభుత్వానికి ఇచ్చిన 48గంటల డెడ్ లైన్ పూర్తవడంతో ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఎచ్చెర్ల రిసార్టులోనే నిరాహారదీక్షను కొనసాగించిన పవన్.. శనివారం ఉదయం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో దీక్ష చేపట్టారు.
Pawan Kalyan Begins Hunger Strike Over Uddanam kidney disease || Srikakulam - YouTube |
| 4 Likes | 4 Dislikes |
| 143 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 25 May 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét