AMPM Live : యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, పవన్, త్రివిక్రమ్ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు.Pawan Kalyan Clapped NTR New Movie - YouTube | |
| 0 Likes | 0 Dislikes |
| 4 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 23 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét