
AMPM Live : తెలంగాణలోని యాదాద్రిలో పంది కడుపున శిశువు పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. చూడడానికి మనిషిలా... పంది శరీర అవయవాలతో ఉన్న ఒక శిశువు వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కొందరు మరో అడుగు ముందుకేసి బ్రహ్మo గారి కాలజ్ఞానం నిజమైందని... గ్రహణం కావడంతో పంది కడుపున శిశువు పుట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ఘటన కెన్యాలోని మురంగాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో కూడా ఎంత వరకు నిజం ఉందో తేలని పరిస్థితి. శిశువు ఆకారంలో ఒక బొమ్మను తయారు చేసి ఇలా ప్రచారం చేసినట్లు కొందరు చెబుతున్నారు. ఇటీవల గ్రహాంతర జీవి అంటూ ఒక కోతికి మాస్క్ వేసి జనాలను ఫూల్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పంది పిల్ల జననం కూడా ఫేక్ న్యూస్ అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు.
Pig Gives Birth to Human Baby || Brahmam Gari Kalagnanam Comes True || Video - YouTube |
| 9 Likes | 9 Dislikes |
| 886 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 27 Jul 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét