AMPM Live : గాజువాక సరిహద్దు ప్రాంతమైన వెదుళ్లనరవ గ్రామ దేవత పండుగలో అశ్లీల నృత్యాలు వివాదాస్పదమయ్యాయి. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులే చోద్యం చూస్తూ ఈ నృత్యాలను తిలకించడo తో నిర్వాహకులు మరింత రెచ్చిపోయారు. గ్రామ దేవత పండుగలో అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న కార్యక్రమాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.Police Failed To Stop Midnight Dance Shows At Vedullanarava Village || Gajuwaka - YouTube | |
| 4 Likes | 4 Dislikes |
| 332 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 24 Jan 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét