
AMPM Live : నగరంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గాజువాక బీసీ రోడ్డు వద్ద ఓ ఇంటి లో గంజాయి నిల్వ ఉందని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 48 కేజీల గంజాయిని సీజ్ చేసారు. ఇంట్లో ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది.
Police Seized 48 kg of Ganja in Gajuwaka || Visakhapatnam - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 82 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 31 Jan 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét