
AMPM Live : భారతీయ సాంప్రదాయాలలో హిందూ ఆచార వ్యవహారాలకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో గొప్పది. ముఖ్యంగా ఆలయాల్లో, వివిధ పూజా క్రతువుల్లో పూజా సామాగ్రి వినియోగం అత్యంత కీలకం. హిందూ సాంప్రదాయపరంగా ఏ విధమైన పూజా సామాగ్రి కావాల్సినా విశాఖపట్టణంలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట ‘శర్వాలయ’. ఆ పేరులోనే ఆలయాలకు, పూజలకు సంబంధించిన సర్వం ఇక్కడ లభిస్తాయనే అర్ధం ఉంది. శర్వాలయను స్థాపించి 9 నెలలే అయినా.. వినియోగదారుల నుంచి అద్భుతమైన ఆదరణతో నగరంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడ లభించినంత పూజా కలెక్షన్లు ఆంధ్రప్రదేశ్ లో మరెక్కడా దొరకవంటే అతిశయోక్తి కాదు. నాణ్యతే ప్రమాణంగా, కస్టమర్ల ఆదరణే పెట్టుబడిగా వినియోగదారులకు సాటిలేని సేవలందిస్తోంది ‘శర్వాలయ’. విశాఖలోని అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద ఉన్న ఈ స్టోర్ ను సందర్శించేందుకు విశాఖ నుంచే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వినియోగదారులు తరలివస్తుంటారు.
Sarvalaya Pooja items Store || Visakhapatnam . - YouTube |
| 11 Likes | 11 Dislikes |
| 1,251 views views | 35,300 followers |
| Entertainment UPPONGELA GODAVARI | Upload TimePublished on 20 Feb 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét