
AMPM Live : అక్రమాస్తుల కేసులో జైలు పాలైన అన్నాడీఎంకే నేత వి.కె.శశికళ శుక్రవారం బెంగళూరు జైలు నుంచి పెరోల్ పై విడుదల అయ్యారు. ఆమె భర్త నటరాజన్ కు ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో పెరోల్ కోసం అక్టోబర్ 3న శశికళ జైళ్ళ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా ఆ దరఖాస్తు తిరస్కరించబడింది. దీంతో గురువారం ఆమె మరళా దరఖాస్తు చేసుకోగా ఐదు రోజుల పెరోల్ మంజూరు చేస్తూ శుక్రవారం జైళ్ళ శాఖ అనుమతులు మంజూరు చేసింది.
Sasikala Released on 5-Days Parole from Bengaluru Jail - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 46 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 6 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét