
AMPM Live : విశాఖలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మొదటి గురువారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. వేకువజాము నుంచే అమ్మవారికి తొలి పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
Sri Kanaka Mahalakshmi Ammavari Margasira Masa Pujalu in Visakhapatnam - YouTube |
| 1 Likes | 1 Dislikes |
| 93 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 22 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét