
AMPM Live : ఆ పాఠశాలలో సరస్వతి సాక్షాత్కరిస్తుంది. అక్షరం పులకిస్తుంది. పల్లె విద్యార్ధుల పాలిట వెలుగు దివ్వై విజ్ఞాన కాంతులు పూయిస్తుంది అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం తేగాడలో ఉన్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాల. పేరుకు ప్రభుత్వ పాఠశాల అయినా కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ ఆంగ్లంలో విద్యాబోధన జరుగుతుండడం విశేషం. ఈ పాఠశాల మెరుగైన బోధనతో పాటూ అదే రీతిలో ఫలితాలు సాధిస్తోంది. పదవ తరగతి ఫలితాల్లో ఇక్కడ విద్యార్ధులు నూటికి నూరుశాతం సాధిస్తున్నారంటే విద్యాబోధన ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
Tegada A.P.Model School || Kasimkota II Vizag Dist II Admissions || Special Story - YouTube |
| 54 Likes | 54 Dislikes |
| 2,559 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 31 Jan 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét