
AMPM Live : ఎముకలు కొరికే చలిలో.. మంచు పర్వతాలపై 300 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. జాల్ రెవన్ పోలార్ అనే ఈ సాహసక్రీడలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సాహసవంతులు ఆసక్తి కనబరుస్తారు. మైనస్ 30 డిగ్రీల చలిలో.. నార్వే నుంచి స్వీడన్ వరకూ ఏడు రోజుల పాటూ మంచులో ఈ సాహసయాత్ర సాగుతుంది. 2018 ఏప్రిల్ లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇండియా నుంచి మొదటి సారిగా విశాఖకు చెందిన గేదెల జయరాజ్ అనే యువకుడు పోటీపడుతున్నాడు. ప్రపంచ పోటీదారుల్లో 5వ స్థానంలో జయరాజ్ కొనసాగుతున్నాడు. జాల్ రవెన్ పోలార్ పోటీల్లో పాల్గొనేందుకు 100కు పైగా దేశాల నుంచి సుమారు 2000 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకుంటారు. కొన్ని దేశాలను కలిపి ఒక రీజియన్ గా ఏర్పాటు చేసి.. ఒక్కో రీజియన్ నుంచి ఇద్దరు చొప్పున పోటీదారులను ఓటింగ్, జ్యూరీ సెలక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోటీల్లో జయరాజ్ పాల్గొనాలంటే భారత ప్రజల ఓటింగ్ ఎంతో అవసరం. జయరాజ్ మొదటి స్థానానికి చేరుకున్నట్లయితే ఈ పోటీలలో అర్హత సాధించడంతో పాటూ భారత ఖ్యాతి మరింత విస్తరించనుంది. డిసెంబర్ 14తో ఓటింగ్ ముగుస్తుండడంతో జయరాజ్ ప్రజల మద్దతును కోరుతున్నాడు. జయరాజ్ కు ఓట్ చేయాలనుకునే వారు
Vote Jayaraj Gedala for Fjällräven Polar Competition - YouTube |
| 45 Likes | 45 Dislikes |
| 904 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 29 Nov 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét