AMPM Live : జలాంతర్ఘామి విధ్వంసక నౌక ఐ.ఎన్.ఎస్.కిల్టన్ ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం జాతికి అంకితం చేసారు. విశాఖపట్నంలో నౌకాదళం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. హిందూమహాసముద్రంలో శాంతి పరిరక్షణకు ఈ నౌక ఎంతో దోహదపడుతుందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 90శాతం స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ నౌకా నిర్మాణ కేంద్రంలో దీనిని తయారుచేసారన్నారు.Commissioning Ceremony of INS KILTAN at Naval Base Visakhapatnam - YouTube | |
| 2 Likes | 2 Dislikes |
| 290 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 16 Oct 2017 |