
AMPM Live : సమాజ వికాసానికి తమ అక్షర జ్ఞానంతో తోడ్పడుతున్న సాహితీవేత్తలను విశాఖలో మంగళవారం ఘనంగా సత్కరించారు. పౌర గ్రంధాలయంలో అక్షర గోదావరి – 2018 పురస్కారాలను ముగ్గురు సాహితీవేత్తలకు అందజేశారు. మొజాయిక్ సాహిత్య సంస్థ, సాహిత్య సురభి, రిత్విక్ ఫౌండేషన్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కవితా రచన విభాగంలో కవి, గిరిజన సంస్కృతి, పరిశోధనా, శిక్షణా సంస్థ మిషన్ డైరెక్టర్ ఆకెళ్ళ రవిప్రకాష్ కు, కధా రచన విభాగంలో గంటేడ గౌరునాయుడుకు , సాహిత్య విమర్శ విభాగంలో రావులపాటి సీతారాంకు పురస్కారాలను ప్రదానం చేసారు. రచయిత కళ్యాణ రామారావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు ఎల్.ఆర్.స్వామి, రామతీర్ధ, చందు సుబ్బారావు, జయశీలరావు, జగద్ధాత్రి తదితరులు పాల్గొన్నారు
Akshara Godavari Literature Awards - 2018 II Visakhapatnam - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 39 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 17 Jul 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét