
AMPM Live : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేష్ ఎప్పటి లాగే సూపర్ అనిపిస్తున్నారు. మహేష్ పక్కన ఇద్దరు గన్ మెన్ లతో నడిచి వస్తున్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో లో మహేష్ వెనుక బ్రహ్మాజీ కూడా ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేయలేదని, మీడియా ఈ స్టిల్ ను సర్క్యులేట్ చేయవద్దని చిత్ర దర్శకుడు కొరటాల శివ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
Bharat anu Nenu || Mahesh Babu || First Look || Koratala Shiva - YouTube |
| 20 Likes | 20 Dislikes |
| 386 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 5 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét