
AMPM Live : విశాఖపట్నం సీతమ్మధార లోని కె.ఆర్.ఎo కాలని లో నడి రోడ్డు పై సంతోష్ అనే వ్యక్తి దారుణ హత్య స్తానికంగా కలకలం రేపింది. సంతోష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చెయ్యగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గ మాత నిమ్మజనంలో పాల్గొని మిత్రులతో మద్యం సేవించిన సంతోష్ కె.ఆర్.ఎo కాలానికి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చెయ్యడంతో సంతోష్ మృతి చెందాడు. సంతోష్ హత్య కు కారకులైన ఐదుగురు నిoదితులని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
Boxer Murder || Accused Arrested || Crime || Visakhapatnam - YouTube |
| 65 Likes | 65 Dislikes |
| 31,224 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 4 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét