
AMPM Live : ఉత్తరాంధ్ర ప్రజల జీవనాలను అతలాకుతలం చేసిన విధ్వంసకర హుద్ హుద్ తుఫాన్ కు నేటితో మూడేళ్లు. 2014 అక్టోబర్ 12న తీరాన్ని తాకిన ఈ పెను తుఫాను భీభత్సాన్ని సృష్టించింది. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసాయి. గడప దాటి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితిలో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ ఆ విలయ ప్రకోపాన్ని కళ్లారా చూసారు. విశాఖ నగరంతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకులా వణికాయి.
Hudhud Cyclone Disaster || Completed 3 years || Visakhapatnam - YouTube |
| 10 Likes | 10 Dislikes |
| 899 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 12 Oct 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét