
AMPM Live : భక్తులకు శ్రీశ్రీశ్రీ సంపత్ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం. అనకాపల్లి తోటాడ రోడ్డు శ్రీ పోలిపిల్లమ్మ ఆలయం దరి వేంచేసి ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతతో కూడుకొన్నది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రసన్నాంజనేయ స్వామి ఇక్కడ ఆసీనులై దర్శనమిస్తారు. కుజ దోషం, సర్ప దోషాలను హరించే రాహుకేతువులతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తేజో రూపం మరో ప్రత్యేకత. పచ్చని వాతావరణం మధ్య ప్రజ్వరిల్లిన శ్రీశ్రీశ్రీ సంపత్ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి భక్తకోటి అశేష సంఖ్యలో హాజరై తరించాలని కోరుతూ ఇదే మా ఆహ్వానం.
Invitation For Prasannanjaneya Swami Temple Inauguration || Anakapalle || Devotional - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 16 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 17 Apr 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét