AMPM Live : బాసి పాండా ఇది చైనాలో ఓ సెలబ్రిటీ. 37 ఏళ్ల పాటు జీవించిన ఈ జెయింట్ పాండా ఇక లేదు. సాధారణంగా పాండాలు జీవిత కాలం 20 ఏళ్లు, కానీ ఈ పాండా 37 ఏళ్ళు బ్రతకడం అంటే విశేషం. 1980 లో పుట్టిన ఈ పాండా నాలుగేళ్ల వయసులో బాసి అనే లోయలో దొరికింది. అందుకే దీనికి బాసి అని పేరు పెట్టారు. ప్రతి ఏటా దీని పుట్టిన రోజును ఎంతో ఘనoగ నిర్వహిస్తారు .Legendary Giant Panda Basi Dies at 37 - YouTube | |
| 4 Likes | 4 Dislikes |
| 65 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 16 Sep 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét