
AMPM Live : సంక్రాంతి పండుగ అంటేనే పచ్చని పల్లెటూరి వాతావరణం గుర్తొస్తుంది. ముఖ్యంగా కోడి పందాలు సంక్రాంతి పండుగకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండుగ రోజున జరిగే పోటీ కోసమే ఖరీదైన తిండితో కోళ్లను మేపుతూ ఉంటారు. ఏళ్ల తరబడి ఈ పోటీలను గ్రామాల్లో ప్రజలు తూచా తప్పకుండా నిర్వహిస్తున్నారు. అయితే కోడి పందాలపై పోలీసు ఆంక్షలు విధించడంతో ఈ పందాలను ఊరి చివర మారుమూల ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప మానుకోవడం లేదు. సంక్రాంతికి సమయం సమీపిస్తుండడంతో వివిధ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి కోడి పుంజులు పోటీలకు సిద్ధమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కోడి పుంజులతో పందెం ట్రయల్స్ కూడా వేస్తున్నారు.
Preparations For Sankranthi Kodi Pandalu - YouTube |
| 92 Likes | 92 Dislikes |
| 19,082 views views | 35,300 followers |
| Entertainment Maari Thara Local (From "Maari") | Upload TimePublished on 5 Jan 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét