
AMPM Live : విశాఖపట్నంలోని చినగదిలి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో జీవీఎంసీ లారీ అదుపుతప్పి ఇన్నోవా కారుపై పడటంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులుకు సమాచారమివ్వటంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు బోల్తా పడ్డ లారీని క్రేన్ సాయంతో తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Road Accident in Chinagadili || Visakhapatnam || 5 Injured - YouTube |
| 0 Likes | 0 Dislikes |
| 219 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 30 Dec 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét