
AMPM Live : విశాఖపట్నం వచ్చే టూరిస్టులు తప్పకుండా చూసి వెళ్లే ప్రాంతం కైలాసగిరి. నిత్యం పర్యాటకులు వచ్చే ఈ ప్రాంతoలో వనభోజనాలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. కొండపై ఉండే శివపార్వతుల విగ్రహాలు ఆధ్యాత్మిక భావనను పెంచుతాయి. పచ్చదనంతో కూడిన పార్కులు, కొండపై నుంచి బీచ్ వ్యూ, ఆటవస్తువులు ఆహ్లాదాన్ని పంచుతాయి. స్నేహితులతో, బంధువులతో కైలాసగిరి మొత్తం తిరిగేందుకు చిన్న రైలు బండి సౌకర్యం కూడా ఉంది.
Top Tourist Places in Vizag City || Tourism Attractions || AMPM Live - YouTube |
| 3 Likes | 3 Dislikes |
| 70 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 4 Dec 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét