
AMPM Live : విశాఖలో హిజ్రాలు సందడి చేసారు. తమ ఆరాధ్య దైవమైన ముర్గిమాత పూజలను ఘనంగా నిర్వహించారు. జల్సా పండుగ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 300 మందికి పైగా హిజ్రాలు పాల్గొన్నారు. ఆటపాటలతో ఆనందంగా అమ్మవారికి మొక్కులు చేల్లిచుకున్నారు. తమకు దానం చేసే ప్రతి ఒక్కరు బాగుండాలంటు నెలరోజుల ఉపవాసం చేసి ముర్గిమాత పూజలు చెయ్యడం హిజ్రాల ఆనవాయితీ.
Visakhapatnam || Murgi Matha Festival || Hijras || Celebrations - YouTube |
| 14 Likes | 14 Dislikes |
| 6,228 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 14 Sep 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét