
AMPM Live : ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం, భీమిలిపట్నం మధ్యలో ఉన్న ఒక పర్యాటక ప్రాంతం. ఇవి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ఇవి కూడా ఒకటి ఓ వైపు విశాలమైన సముద్ర తీరం, మరో వైపు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎర్ర మట్టి దిబ్బలు చారిత్రిక ప్రాంతమైన భీమిలి అందాలను రెట్టింపు చేస్తున్నాయనడంలో సందేహమే లేదు. పన్నెండువందల ఎకరాల సువిశాల ప్రాంతంలో యాభై వేల సంవత్సరాల సుధీర్గమైన చరిత్రతో పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తూ ప్రకృతి ప్రేమికుల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి ఈ ఎర్ర మట్టి దిబ్బలు.
Visakhapatnam || Yerramatti Dibbalu || Bheemili || Tourism - YouTube |
| 5 Likes | 5 Dislikes |
| 572 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 11 Sep 2017 |
Không có nhận xét nào:
Đăng nhận xét