Fishermen's Relay hunger strike Reached 13th day || Visakhapatnam - YouTube | |
| 2 Likes | 2 Dislikes |
| 124 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 8 Jan 2018 |
AMPM Live : జోరుగా.. హుషారుగా రిషికొండ లో స్పీడ్ బోట్ ల సందడి పర్యాటకులు సేద తీరేందుకు, ఉల్లాసంగా కాలక్షేపం చేసేందుకు రిషికొండ సాగరతీరంలో ఏర్పాటు చేసిన బోటు షికారు విశేష ఆదరణ పొందుతోంది. విశాఖ సాగర తీరంలో భద్రతా పరంగా రిషికొండ అనువైన చోటు కావడంతో ఏపీటీడీసీ ఇక్కడ బోటింగ్ సౌకర్యాన్ని కల్పించింది. For more updates from #AMPMLive ► Subscribe to AMPM Live : https://goo.gl/TzDcJ6 ► Visit our website : www.ampmlive.com ► Circle us on G+: https://goo.gl/AoUY32 ► Follow us on Facebook : https://goo.gl/QYLRrg ► Follow us on Twitter : https://goo.gl/35V2H4Rushikonda Speed Boat Ride || Tourism Attractions || Visakhapatnam - YouTube | |
| 15 Likes | 15 Dislikes |
| 2,023 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 28 Feb 2018 |
AMPM Live : విశాఖ సాగరతీరం భారత తూర్పు నౌకాదళం శక్తిసామర్ధ్యాలను చాటిచెప్పింది. నింగి, నీరు నౌకాదళ సాహస విన్యాసాలకు సాక్ష్యాలుగా నిలిచింది. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే యుద్ధ విమానాలు.. కళ్ళు చెదిరే వైమానిక సాహసవిన్యాసాలు.. విశాఖవాసులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసాయి. సోమవారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో ఘనంగా ప్రారంభమైన నేవీ డే వేడుకలు అంబరాన్నంటాయి. హెలికాప్టర్లు, పారాచూట్, ఆయుధాలతో యుద్ధభూమిని తలపించే రీతిలో సైనికులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు నౌకాదళ శక్తిసామర్ధ్యాలకు అద్దంపట్టాయి. భారత నౌకాదళ ఆయుధ సంపత్తి, సముద్రంతలంపై నేవీకున్న పట్టు, శత్రువుల గుట్టు రట్టు చేసి వారిని మట్టుబెట్టే తీరు, విపత్కర సమయాలను ఎదుర్కొనే నేర్పు వంటి వాటిని ఈ సందర్భంగా ప్రదర్శించారు. నేవీ బ్యాండ్‌తో ప్రారంభమైన విన్యాసాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. తీరం వెంబడి నౌకలు విద్యుత్ అలంకరణలతో మెరిసిపోయాయి.AMPM Live : Navy Day celebrations 2017 || Visakhapatnam - YouTube | |
| 3 Likes | 3 Dislikes |
| 112 views views | 35,300 followers |
| News & Politics | Upload TimePublished on 4 Dec 2017 |